Telugu » Photo-gallery » Kajal Aggarwal Shares Her Son Pre School Cute Photos Sn
Kajal Agarwal: కొడుకు ప్రీ స్కూల్ ఫోటోలు షేర్ చేసిన కాజల్.. ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి
స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 30న వీరి పెళ్లి జరిగింది. వీరికి పెళ్ళైన రెండేళ్లకు బాబు పుట్టాడు. ఆ బాబుకి ఇప్పుడు నాలుగేళ్లు. ఇటీవల తమ కొడుకును ప్రీ స్కూల్ లో జాయిన్ చేశారు. దానికి సంబందించిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్.