Telugu » Photo-gallery » Kajal Aggarwal Shines In Saree At Satyabhama Glimpse Launch Event
Kajal Aggarwal : చీరలో మెరిసిపోతున్న కాజల్.. చాలా రోజుల తర్వాత తెలుగు ఈవెంట్‌లో..
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ ఇలా చీరలో మెరిపించి సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.