Nisha Aggarwal : థాయ్‌లాండ్‌లో కాజల్ అగర్వాల్ చెల్లి.. నిషా అగర్వాల్ ఫోటోలు వైరల్
కాజల్ అగర్వాల్ చెల్లి, హీరోయిన్ నిషా అగర్వాల్ (Nisha Aggarwal) తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు వెకేషన్ వెళ్లింది. తన భర్త, పిల్లాడితో బీచ్‌లో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 11, 2026 / 09:50 AM IST
