Kajal Aggarwal : ఇంత అందం ఏంటి చందమామ.. చీరలో కాజల్ సొగసులు..
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపెనింగ్ కి రాగా ఇలా చీరలో మైమరిపించింది. చందమామ అందం ఇంకా వన్నె తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
- Saketh U
- Published On : December 17, 2023 / 04:33 PM IST
