Bharateeyudu 2 Pre Release Event : భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జులై 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
- Saketh U
- Updated on- July 8, 2024 / 12:36 PM IST
