హీరోయిన్ సప్తమి గౌడ కాంతార సినిమాలో చాలా ట్రెడిషినల్, డీ గ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా పద్దతిగా ఉండే ఫోటోలు పెట్టుకుంటూ వస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి వెళ్లిన సప్తమి మోడ్రన్ డ్రెస్సులతో బోల్డ్ ఫోటోలని పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మాల్దీవ్స్ లో సప్తమి ఫోటోలు చూసి ఇంత చేంజ్ ఏంటి అని అనుకుంటున్నారు అంతా.