Kavya Kalyanram : గోరింటాకు పెట్టుకొని.. కావ్య కళ్యాణ్ రామ్ స్పెషల్ ఫొటోలు..
బలగం, మసూద ఫేమ్ నటి కావ్య కళ్యాణ్ రామ్ ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా చేతులకు,కాళ్ళకు గోరింటాకు పెట్టుకొని సాంప్రదాయంగా క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కావ్య కళ్యాణ్ రామ్.
- Saketh U
- Published on- September 7, 2026 / 05:14 PM IST
Kavya Kalyanram
