Keerthy Suresh: వైట్ అవుట్‌ఫిట్‌లో హీటెక్కిస్తున్న కీర్తి సురేష్..

ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర' సినిమాలో మెగాస్టార్ కి చెల్లిగా, నేచురల్ స్టార్ నానికి జంటగా 'దసరా' సినిమాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ అమ్మడు వైట్ అవుట్‌ఫిట్‌లో పోజులు ఇస్తూ దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

1/6
Keerthy Suresh Latest Photos Still1
2/6
Keerthy Suresh Latest Photos Still2
3/6
Keerthy Suresh Latest Photos Still3
4/6
Keerthy Suresh Latest Photos Still4
5/6
Keerthy Suresh Latest Photos Still5
6/6
Keerthy Suresh Latest Photos Still6