Telugu » Photo-gallery » Keerthy Suresh Shines In Bholaa Shankar Pre Release Event
Keerthy Suresh : భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ కవ్వింపులు..
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి చిరంజీవికి చెల్లెలిగా నటించింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా చీరలో కవ్వించింది.