Ketika Sharma : ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కేతిక..
కేతిక శర్మ ఇటీవలే బ్రో సినిమాతో సక్సెస్ అందుకుంది. తాజాగా ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది కేతిక. ఆస్ట్రియాలో ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.