Ketika Sharma: హాట్ లుక్స్ లో కేతిక శర్మ.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే.. ఫొటోలు
హాట్ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma) గురించి, ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి ఆ అందాలను.
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 01:58 PM IST
