Telugu » Photo-gallery » Ketika Sharma Latest Photoshoot With White Top In Dark Mode Goes Viral
Ketika Sharma : చీకట్లో వైట్ టాప్‌తో హాట్ లుక్స్‌తో ఫోటోలు పోస్ట్ చేసిన కేతిక శర్మ..
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక శర్మ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా చీకట్లో వైట్ టాప్ తో హాట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.