Ketika Sharma: చుడీదార్‌లో తెలుగమ్మాయిలా మెరుస్తున్న కేతిక శర్మ

అందాల భామ కేతిక శర్మ ఇటీవల ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకే కాకుండా అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేయడానికి రెడీ అంటోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక, సరికొత్త ఫోటోలతో అభిమానులకు అందాల విందును అందిస్తోంది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు