Khairatabad Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి.. శోభాయాత్ర, నిమజ్జనం ఫొటోలు..

Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అశేష భక్తజనం మధ్య అట్టహాసంగా సాగింది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. గణపతి బొప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర, నిమజ్జనంకు సంబంధించిన ఫొటోలు..

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13