Rahasya Gorak : కిరణ్ అబ్బవరం భార్యకు సీమంతం.. రహస్య గోరఖ్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..

కిరణ్ అబ్బవరం భార్య రహస్య కొన్నాళ్ల క్రితం ప్రగ్నెంట్ అని ప్రకటించింది. తాజాగా షేర్ చేసిన ఫొటోలతో సీమంతం జరిగిందని తెలుస్తుంది. దీంతో రహస్య బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారగా కిరణ్ ఫ్యాన్స్ మరిన్ని సీమంతం ఫోటోలు పోస్ట్ చేయమని అడుగుతున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5