Komalee Prasad : అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
తెలుగమ్మాయి, హీరోయిన్ కోమలీ ప్రసాద్ తాజాగా అరుణాచలం వెళ్లి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- October 28, 2025 / 07:53 AM IST
