Kalvakuntla Himanshu Rao : తాతయ్య కేసీఆర్‌తో కలిసి గణపయ్యకు పూజలు నిర్వహించిన కేటీఆర్ కొడుకు.. ఫొటోలు వైరల్..
Kalvakuntla Himanshu Rao : వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులతో కలిసి వారి మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షురావు గణపయ్యకు పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Harish Thanniru
- Published on- September 16, 2026 / 11:07 AM IST
