Telugu » Photo-gallery » Mahesh Babu Family Get Together With Sisters Photos Goes Viral Sy
Mahesh Babu Family : ముగ్గురు అక్కచెల్లెళ్ళతో మహేష్ బాబు.. ఫ్యామిలీతో లేటెస్ట్ ఫోటోలు వైరల్..
మహేష్ బాబు ఫ్యామిలీ తాజాగా ఆదివారం నాడు గెట్ టు గెదర్ అయ్యారు. మహేష్ తన భార్య నమ్రతతో పాటు మహేష్ అక్కాచెల్లెళ్లు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మంజుల భర్త సంజయ్ స్వరూప్, మహేష్ కోడలు భారతి, అల్లుడు అశోక్ గల్లా.. ఇలా పలువురు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేచోట కలిశారు. మంజుల ఈ ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.