Indira Devi: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.