Malavika Mohanan : మంచు కాలంలో సెగలు పుట్టిస్తున్న మాళవిక..
విజయ్ 'మాస్టర్' సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చిన నటి 'మాళవిక మోహనన్'. ఇక వరుస ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరించే మాళవిక.. తాజాగా చేసిన ఫోటోషూట్ మంచు కాలంలో కూడా సెగలు పుట్టిస్తున్నాయి.