మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మలయాళంతో పాటు తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసిన తాజా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.