Team India practice : దుబాయ్‌లో చమటోడ్చుతున్న టీమ్ఇండియా ఆటగాళ్లు..
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకుంది. టీమ్ఇండియా (Team India)తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. (All images Credit : @BCCI/X)











