Telugu » Photo-gallery » Malvika Nair Shines In Anni Manchi Shakunamule Pre Release Event
Malvika Nair : లెహంగాలో మెరిపించిన మాళవిక నాయర్..
సంతోష్ శోభన్, మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni Manchi Shakunamule) మే 18న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో మాళవిక ఇలా గ్రీన్ లెహంగాలో మెరిపించింది.