Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక.. ఫొటోలు..
ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణిల వేడుకను నిర్వహించారు.
- Saketh U
- Published On : March 17, 2026 / 06:16 PM IST
ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణిల వేడుకను నిర్వహించారు. కేవలం బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యే ఘనంగా నిర్వహించారు.
మంచు ఫ్యామిలీ అధికారికంగా ఈ విషయాన్నీ చెప్పకపోయినా తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం మంచు ఫ్యాన్స్, నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.
