×
Ad

Meenakshi Chaudhary: మీనాక్షి గ్లామర్ ట్రీట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

అనగనగా ఒక రాజు సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7