Meera Jasmine : బంగారపు పట్టు చీరలో మెరిసిపోతున్న మీరా..
ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ ఇటీవల మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ సినిమాల కోసం బాగానే ట్రై చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ మళ్ళీ అభిమానులని పెంచుకుంటుంది. తాజాగా బంగారపు పట్టుచీర కట్టుకొని మెరిసిపోతూ ఫొటోలకి ఫోజులిచ్చింది.