Mega Fans Meet : మెగా ఫ్యాన్స్ మీట్..

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్, రిలీజ్, థియేటర్స్ ఇష్యూ వంటి పలు అంశాలని చర్చించడానికి మెగా ఫ్యాన్స్ ఆదివారం నాడు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, నాగబాబు, నిర్మాత రవి పాల్గొన్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు