Megastar Chiranjeevi : ఏమున్నాడ్రా ‘బాస్’.. 69 ఏళ్ళ ఏజ్‌లో కూడా చిరంజీవి లుక్స్ అదుర్స్.. మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోలు..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇలా స్టైలిష్ గా ఫొటోలు దిగడంతో ఇవి చూసి 69 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ బాస్ ని పొగిడేస్తున్నారు.

1/4
2/4
3/4
4/4