Memu Famous : మేము ఫేమస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
సుమంత్ ప్రభాస్ హీరోగా సొంత దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సంధ్య థియేటర్లో నిర్వహించగా నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.