Mirnalini Ravi : హాఫ్ శారీలో.. తమిళ భామ మిర్నాలిని ఉగాది స్పెషల్ ఫొటోస్

తమిళ్ భామ మిర్నాలిని తెలుగులో గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో కనిపించి ఆ తర్వాత తమిళ్ లో బిజీ అయిపొయింది. త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించబోతుంది మిర్నాలిని. తాజాగా ఉగాది సందర్భంగా హాఫ్ శారీ కట్టి స్పెషల్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు