×
Ad

Mounika Reddy: గోల్డ్ కలర్ డ్రెస్సులో మౌనిక రెడ్డి మెరుపులు.. ఫోటోలు

సోషల్ మీడియా నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మౌనిక రెడ్డి(Mounika Reddy). తాజాగా ఈ బ్యూటీ నటించిన సినిమా దండోరా. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసింది మౌనిక రెడ్డి. ఆ మెరుపులను మీరు కూడా చూసేయండి మరి.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20