Mrunal Thakur: మీరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. స్నేహితులతో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మృణాల్

తన స్నేహితులపై ఉన్న ప్రేమను చాటుకుంటూ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఎమోషనల్ అయ్యారు. "మీరు నాకు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, మరో అమ్మ" అంటూ సోషల్ మీడియాలో హృద్యమైన పోస్ట్ చేశారు. స్నేహితులతో దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేయగా, ఆమెలోని ఈ సున్నితమైన కోణం అభిమానులను ఫిదా చేస్తోంది.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13