Telugu » Photo-gallery » My Home Group Chairman Jupally Rameswar Rao His Son Ramu Rao Meet Pm Modi In His Residence
Pm Modi – Jupally Rameswar Rao and Ramu Rao : ప్రధాని మోదీతో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర రావు, రామురావు.. ఫొటోలు
Pm Modi – Jupally Rameswar Rao and Ramu Rao : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు సమావేశమయ్యారు.