Naga Chaitanya Sobhita : ఏఎన్నార్ అవార్డు వేడుకలో కాబోయే జంట.. నాగచైతన్య – శోభిత ఫొటోలు వైరల్..

నాగచైతన్య శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకలో ఈ జంట కనిపించి సందడి చేసారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7