నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా అమెజాన్ ప్రైమ్ తో తీసిన తన కొత్త సినిమా 'చీకటిలో' ప్రమోట్ చేస్తూ సంక్రాంతి స్పెషల్ చీరలో ఫొటోలు షేర్ చేసింది. ఈ సినిమా జనవరి 23 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో శోభిత ఫొటోలు వైరల్ గా మారాయి.