Saripodhaa Sanivaaram Working Stills : నాని – ప్రియాంక ‘సరిపోదా శనివారం’ మూవీ వర్కింగ్ స్టిల్స్ చూసారా..?
నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఇటీవలే థియేటర్స్ లో రిలీజయింది. తాజాగా ప్రియాంక ఈ సినిమా నుంచి కొన్ని క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 31, 2024 / 09:13 AM IST
