Telugu » Photo-gallery » New Couple Narne Nithin And Lakshmi Shivani Visited Tirumala Temple Sn
Narne Nithin-Lakshmi Shivani: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నార్నె నితిన్ దంపతులు.. ఫోటోలు
టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ లక్ష్మి శివానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే(Narne Nithin-Lakshmi Shivani). ఈ సందర్బంగా నూతన జంట సోమవారం ఉదయం(అక్టోబర్ 13న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆసమయంలో నూతన జంటతో పాటు నార్నె నితిన్ అక్క, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.