Anjali Lavania : పంజా ‘వెయిరా చెయ్‌ వెయిరా..’ సాంగ్ నటి.. అంజలి లవనీయ ఫొటోలు

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు పంజా మూవీ రీ రిలీజ్ అయింది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రంలో వెయిరా చెయి వెయిరా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన న‌టి అంజ‌లి ల‌వ‌నీయ (Anjali Lavania) సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ఫోటోల‌ను, త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15