Telugu » Photo-gallery » Pawan Kalyan With Wife Anna Lezhneva In Singh Looks Photos Goes Viral Sy
Pawan kalyan : భార్యతో పవన్ కళ్యాణ్.. సింగ్ లుక్ లో ఫోటోలు వైరల్..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారాను సమర్శించారు. అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం పవన్ అదే లుక్ తో తన భార్య అన్నా లెజినోవా కొణిదెలతో కలిసి తిరిగి గన్నవరం చేరుకున్నారు.