Poonam Bajwa: పొట్టి డ్రెస్సులో పూనమ్ అందాలు.. చూసినోళ్లకు చూసినంత!

టాలీవుడ్‌లో ‘మొదటి సినిమా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూనమ్ బాజ్వా, ఆ తరువాత పలు సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత సౌత్‌లోని మిగతా భాషల్లో అవకాశాలు దక్కించుకుని తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియా వేదికగా అమ్మడు తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. తాజాగా పొట్టి డ్రెస్సులో పూనమ్ చేసిన అందాలవిందును అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

1/11
Poonam Bajwa Allures In Short Dress001
2/11
Poonam Bajwa Allures In Short Dress004
3/11
Poonam Bajwa Allures In Short Dress005
4/11
Poonam Bajwa Allures In Short Dress006
5/11
Poonam Bajwa Allures In Short Dress002
6/11
Poonam Bajwa Allures In Short Dress007
7/11
Poonam Bajwa Allures In Short Dress008
8/11
Poonam Bajwa Allures In Short Dress003
9/11
Poonam Bajwa Allures In Short Dress009
10/11
Poonam Bajwa Allures In Short Dress010
11/11
Poonam Bajwa Allures In Short Dress