Sai Praseedha : ప్రభాస్ పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ పెద్ద చెల్లి..
నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద ఉప్పలపాటి అన్నయ్యతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published on- October 23, 2026 / 02:37 PM IST
Prabhas
