Pragya Jaiswal Birthday : ప్రగ్య జైస్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన మంచు లక్ష్మి, రకుల్.. ఫొటోలు..
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసారు.
- Saketh U
- Published On : January 14, 2026 / 07:04 AM IST
