Pragya Jaiswal : నాకు యోగా నేర్పింది అదే.. ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు వైరల్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నటి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) శుభాకాంక్షలు తెలియజేసింది. నిజమైన ఆరోగ్యం అంటే గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం కాదని, హుందాగా కదలడం, మీ శరీరంతో అనుసంధానమై ఉండటం, ప్రతిరోజూ మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం అని యోగా నేర్పిందని ప్రగ్యా తెలిపింది. ఈ క్రమంలో తాను యోగా చేస్తున్న ఫోటోలను పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- June 21, 2026 / 12:55 PM IST
