Pranavi Manukonda : ప్రణవి మానుకొండ క్రిస్మస్ సెలబ్రేషన్స్..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీంతో టాలీవుడ్ లోని పలువురు తారలు.. తమ సెలబ్రేషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా అండ్ సీరియల్ యాక్టర్ 'ప్రణవి మానుకొండ' తన క్రిస్మస్ పిక్స్ ని షేర్ చేసింది.

1/6
Pranavi Manukonda chirstmas celebrations (1)
2/6
Pranavi Manukonda chirstmas celebrations (2)
3/6
Pranavi Manukonda chirstmas celebrations (3)
4/6
Pranavi Manukonda chirstmas celebrations (4)
5/6
Pranavi Manukonda chirstmas celebrations (5)
6/6
Pranavi Manukonda chirstmas celebrations