Champion Trailer Launch : ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఫొటోలు.. తమ్ముడు కోసం వచ్చిన చరణ్..
తాజాగా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. చిరంజీవి, శ్రీకాంత్ చాలా క్లోజ్ అని, రోషన్ చిరంజీవిని పెదనాన్న అని పిలుస్తాడని అందరికి తెలిసిందే. చరణ్ కూడా తమ్ముడు రోషన్ కి సపోర్ట్ గా ఈ ఈవెంట్ కి వచ్చాడు.







































