Rakul Preet Singh: బీచ్ లో అందాల రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు
రకుల్ ప్రీత్ సింగ్ గురించి, ఆమె సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం (Rakul Preet Singh)లేదు. ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటోంది కానీ, సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల రచ్చ మాములుగా లేదు. తాగాజా ఈ అమ్మడు బీచ్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. మీరు కూడా చూసేయండి.