Rakul Preet Singh : ఫిజి ఐస్‌ల్యాండ్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హనీమూన్ ఫొటోలు..
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఫిజి ఐస్‌ల్యాండ్స్ లో హనీమూన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
- Saketh U
- Updated on- May 27, 2024 / 09:29 AM IST
