Rakul Singh : రామాయణం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్..
Rakul Singh : నటి రకుల్ ప్రీత్ సింగ్ రామాయణం మూవీలో శూర్పణఖగా చేసింది. కాగా.. సినిమా విడుదలైన సందర్భంగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- November 6, 2026 / 12:06 PM IST
