Pawan Kalyan-Ram Charan : మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రామ్‌చరణ్.. ఫోటోలు..
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan-Ram Charan) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 25, 2026 / 12:10 PM IST
