Ram Charan: రామ్ చరణ్ రాయల్ లుక్స్.. ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్‌పై గ్లోబల్ స్టార్ ఫోటోలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశారు. ప్రతిష్టాత్మక 'ఎస్క్వైర్ ఇండియా' కవర్‌పై తనదైన స్టైల్, రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్‌గా తన ఎదుగుదల, వ్యక్తిగత జీవితం, రాబోయే క్రేజీ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకోవడం విశేషం.
- V Santhosh Kumar
- Published on- April 14, 2026 / 02:04 PM IST
